¡Sorpréndeme!

Prithvi Shaw Returns To Form After Injury | Oneindia Telugu

2019-03-01 319 Dailymotion


గాయం నుంచి కోలుకున్న తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు యువ క్రికెటర్ పృథ్వీ షా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగిన పృథ్వీ షా(47 బంతుల్లో 71) హాఫ్ సెంచరీ సాధించి సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
#syedmushtaqalitrophy
#prithvishaw
#mumbai
#ajinkyarahane
#suryakumaryadav
#goa
#dhawalkulkarni
#shardulthakur